Thursday, 30 June 2016

Thursday, 23 June 2016

PAWAN KALYAN SCARIFICE HIS DIRECTOR TOWARDS MAHESH BABU FILM


ప్రిన్స్  మహేష్ బాబు సినిమా గురించి పవన్ కళ్యాణ్ కాసంత  పెద్ద తెయ్యాగంమే  చేసాడు .ఆ తెయ్యగం గురించి తెలియాలి అంటేయ్ పవన్ కళ్యాణ్ సన్నిహితులు దేగ్గర తెలుసుతుంది . ఈ రోజులో స్టార్ హీరోలు డేట్స్ సంపాదించాలో ఎంతో కష్టమో అందరికి తెలుసు .అలాంటిది డైరెక్టర్ గా గత 15 సం  నుండి సరేనా హిట్ లని డైరెక్టర్ స్.జ్.సూర్య  గతము లో పూరి ల డిజాస్టర్ ఇచ్చిన తమ ఇద్దరు మధ్య మంచి స్నేహబంధం ఉండడం తో స్.జ్ సూర్య పవన్ తన తాజా చిత్రం డైరెక్ట్ చేయడానికి అవకాశము ఇచ్చారు.ఇదే  సమయము లో చాలా కాలము ముందు మహేష్ బాబు నటిసుతున మురుగదోస్ చిత్రంలో విల్లన్ గా నటిసత్తాను ను సూర్య మురుగదోస్  కి మట  ఇవ్వడము జరింగింది .అయితే  ఇక్కడ  ఒక్క ప్రోబ్లెం వచ్చింది  రెండు చిత్రాల షూట్యంగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కావడంతో స్.జ్ సూర్య అసలు ప్రోబ్లెం వచ్చింది. తమకి జులై నెల నుండి బల్క్ డేట్స్ కావాలి అని మురుగదోస్ వత్తిడి తీసుకురవడమ్ తో స్.జ్. సూర్య లో టెన్షన్ మొదలు అయింది దీనితో స్,జ్.సూర్య తన ప్రోబ్లెం ని పవన్ కళ్యాణ్ చెప్పడము జరింగింది . పవన్ దీని గురించి ఆలోచించి  సూర్య కి ఈలా  చెప్పాడు అని తెలుసుతుంది ."ఇప్పుడు  నీకు ఉన్నా రెండు ఆప్షన్స్   చుస్తేయ్ నా  చిత్రం డైరెక్ట్ చేయడము కన్నా మహేష్ మురుగదోస్ చిత్రం చేయడము  మంచిది  ఇంత పెద్ద ప్రాజెక్టు హ్యాండ్ ఇచ్చి  ఇబంది పెట్టడము కరెక్ట్ కాదు నటుడు గా ఎదగాలి అనుకునప్పుడు ఎలాంటి అవకాశము వాదులోకోవద్దు పైగా నేను ఎప్పుడు  కావాలితేయ్ అప్పుడు అందుబాటులోనే ఉంటాను కావాలి అంటే నువ్వు నన్నువచ్చే ఏడాది  డైరెక్ట్ చేయచ్చు" అని చెప్పారు మన పవర్ పవన్ కళ్యాణ్ .
జై పవర్ పవన్ కళ్యాణ్  

రాఘవ లారెన్స్ కు సినిమా చూపించిన పోలీస్


రాఘవ లారెన్స్ కు సినిమా చూపించారు తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు . వేందర్ మూవీస్  మదన్ లారెన్స్ కి ఎప్పటినిడో ఒక్క మంచి స్నేహం ఉన్నది. అయితే మదన్ సైడ్ బిసినెస్  గా కాలేజ్ లో సీట్స్ ఇస్తాను అని కొన్ని కోట్ల కొల్లగొడతాడు అని   ఆరోపణన్లు ఎదురుకుంటున్న మదన్.  లారెన్స్ స్నేహితుడు కావడము తో,మన లారెన్స్ ని కూడా కంటిన్యూ గా రెండు గంటలు వరకు మన తమిళనాడు క్రైమ్ బ్రాంచ్  వారు చాలా విషయాలు గురించి అడిగి తెలుసుకున్నారు .దీని తో తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇంకా ఎంత మంది ని విచారణ చేస్తురూ  అని కంగారు పడుతున్నారు సినీ ప్రముఖులు .

SALMAN KHAN SHOKING COMMENTS


This is not the first time Sultan star Salman Khan has landed in a soup for his comments and sense of humour, and as usual there aren’t many who can palate it. Salman was recently quoted by a Bollywood news website saying that after his hectic wrestling shoots for Sultan, in which he plays a wrestler along with co-starAnushka Sharma, the actor apparently felt like “a raped woman.
In the interview, Salman was quoted to have said: “While shooting, during those six hours, there’d be so much of lifting and thrusting on the ground involved…. When I used to walk out of the ring, after the shoot, I used to feel like a raped woman. I couldn’t walk straight. I would eat and then, head right back to training.”
Predictably, his statement “When I used to walk out of the ring, after the shoot, I used to feel like a raped woman…” resulted in much outrage on social media platforms, such as Twitter.

Wednesday, 22 June 2016

CHANGEOVER OF MAHESH BABU N MURUGADOSS FILM


మురగదాస్ తో  మహేష్ సినిమా ముహుర్త్త o దెగ్గర  పడుతున్న సమయము లో సినిమా గురించి  ఒక్క విషయం బయటపడింది . ఎప్పుడు తన సినిమా లో స్మార్ట్ లూక్ లో  కన్పించి అందగాడు అనిపించుకున్నా  మహేష్ రాబోయి సినిమా లో మాస్ లూక్ లో కనిపించనున్నాడు మహేష్. క్యారెక్టర్  పరమూగానే కాదు మహేష్ ఫేస్ లో ఆ మాస్ లూక్ కనిపించేల ప్లాన్ చేసుతున్నారు మురుగదాస్ .అందుకు మహేష్ గెడమ్  తో కనిపిస్తుంటారు అని తెలుసుతుంది . రాజకుమారుడు  నుండి నిన్న బ్రహ్మవోత్సవం  వరకు మహేష్ గెడం తో కనిపించిన సందర్భావం లేదు .ఈలాంటి ప్రతనం చేసుతున్నా మురుగదాస్ ఎలాంటి రెసిల్ట్స్ పొందుతాడో వచ్చి చూడాలి. ఆల్  ది  బెస్ట్  టూ 
మహేష్  బాబు ఫ్యాన్స్. . 

MAHESH BABU AND BALAYA MULTISTARER MOVIE


టాలీవుడ్  నంబర్ ఒన్ అనే ఫ్రశ్న వస్తేయ్ మొదటి రెండు ప్లేసు లో ఖచ్చితముగా మహేష్ బాబు పేరు వినబడుతుంది .ఇక సీనియర్ నటులలో నట సింహ నందమూరి బాలయ్య నటనా  గురించి అందరికి తెలుసిందేయ్. అయితే అటు ఘాటమనేని ఇటు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే అవకాశము ఉన్నది  అని వార్త  ఫిల్మ్ నగర్ లో చేకారులు కొడుతోంది .అదే బాలయ్య బాబు ,మహేష్ బాబు ల ముల్టీస్టారర్  మూవీ .ఎవరికి వారేయ్   తమ సత్తా చాటున టైం లో ముల్టీస్టారర్ కు మంచికేజ్రీ తీసుకువచ్చారు మహేష్, ,వెంకటేష్ . ఇక అతి కొద్దీ కాలం లో నే  క్రీటివే ప్రొడ్యూసర్ గా పేరుతెచ్చకున్న సాయి కొర్రపాటి  ఈ  బారి ముల్టీస్టార్ఆర్  కు నడుము బిగించారు. అయితే ఈ  వార్త నిజము ఐతేయ్  ఇక ఘటమనేని & నందమూరి ఫ్యాన్స్ కు రచ్చ ర్చెయ్ .    

Monday, 20 June 2016

PAWAN KALYAN NEXT MOVIE DIRECTOR SURYA REPLACED BY DOLLY


పవన్ కళ్యాణ్ సినిమా  కి ఒకసారి డైరెక్ట్ చేయడమే  చాలా అరుదు అలాంటిది'డాలీ'కి మరో అవకాశము ఇచ్చారు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అసలు ఏమి జరిగింది అంటెయ్ మన సూర్య సార్  నటించిన 'ఇరైవి' అనే ఒక్క కొత్త తమిళ సినిమా లో నటించారు  ఈ మూవి లో  సూర్య చేసిన నటన  చూసి ప్రముఖులు మేచుకున్నారు, అక్కడ తో ఆగుతుందా మా సినీమా లో నటించండి  అంటూ సూర్య గారి కి ఆఫర్స్ మీద ఆఫర్స్ రావడము తో బిజీ అవుతున్నాను అని తెలుసుకున్న  సూర్య గారు  ఈ  విషయని  మన పవర్ స్టార్ తో చెప్పడము జరిగింది .  దింతో పవన్ స్టార్ మరోసారి డైరెక్టర్ ని మార్చడము జరిగింది .డాలీ ఇంతక  ముందు మన పవర్ స్టార్ తో పని చేయడము [గోపాల గోపాల].అప్పుడు డాలీ కి మాట ఇవ్వడము జారిగింది . దీని తో పవన్ కళ్యాణ్ డాలీ ని డైరెక్టర్ గా ఎంచుకున్నారు అని తెలుసుతుంది .హీరో :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 
హీరోయిన్ :శృతి హాసన్ (చెప్పలేము)లేదా రకుల్ ప్రీత్ సింగ్ 
డైరెక్టర్:డాలీ (కిశోరె కుమార్ పార్ధసాని)
నిర్మాతలు :పవన్ కళ్యాణ్,శరత మరార్ 




Sunday, 19 June 2016

RAKUL WITH PAWAN IN HIS NEXTMOVIE KADAPA KING



 మెగా హీరోస్ ని   కవర్  చేసుతున్న రకుల్  ప్రీత్ సింగ్.  ఇప్పటికె రామ్ చరణ్ ,బన్నీ తో నటించి మంచి మార్క్స్ సంపాదించుకున్న రకుల్. 
ఇప్పుడు మన  పవన్ కళ్యాణ్ కొత్తగా నటిస్తున్న  చిత్రం కడప కింగ్  లో పవర్ స్టార్  సరసన నటిసుతుంది .  . అయితే  మొదటిగా శృతి హాసన్ ని ఎంపిక చేసుకున్నారు చిత్ర డైరెక్టర్ డాలీ   శృతి హాసన్ డేట్స్  సరిపోక ఇప్పుడు ఈ  కారణము తో రకుల్ ప్రీత్ సింగ్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశము  దక్కిన్చుకుంది . అయితే రకుల్ కూడా మంచి లక్య్  అనే చెప్పుకోవాలి .  

KADAPA KING PAWAN KALYAN


పవన్ కళ్యాణ్ కధానాయకుడుగా  వసుతున్న కొత్త చిత్రం టైటిల్  ముందు 'హుషారు' అని టాక్ వచ్చిన  అది తమ ఆలోచనలో లేదు అని చెపుతున్నారు చిత్ర యూనిట్ . డాలీ  కథను తెరకుఎక్కించే విధానము చూసితే  హుషారూ అనే టైటిల్ సరిపోదు అని తెలుసుతుంది . అయితే మధ్యలో ఒక్క కొత్త పేరు వెలుగులోకి వచ్చింది కడపకింగ్  పేరు తో పవన్ కళ్యాణ్ చిత్రం వసుతుందీ  అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనాలు. మరి నిజముగా పవన్ కళ్యాణ్ అలాంటి టైటిల్ తో సినిమా చేస్తారా అని సినీ వర్గాల్లో ఆశ్తికారముగా  మారింది.  ఈ పేరు వెలుగులోకి రావడానికి కూడా బలమైన కరణాలు ఉన్నాయి .పవన్ కళ్యాణ్ స్నేహతుడు  అయినా చిత్ర నిర్మాత శరత పవర్ స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి కడప కింగ్ అని పేరు ను రిజిస్టర్ చేయించారు అంటా. 
ఆల్ తే బెస్ట్ ఫోర్ కడప కంగ్ 

VIRAT KOHLI CHILDHOOD



విరాట్ కోహ్లీ క్రికెట్ లో తన సత్తా చాటుతూనే ఒక్క పక్క ప్రతి యువతి  యువకులకు, సాటి క్రీడాకారులకు ఎంతో సూఫ్తీని నింపుతూ . అందరూ ఉండి అనాధులు గా బ్రతుకుతున్న  తల్లితండ్రిలకు ఆశ్రయము కలిగిసుతూ తాను  అందరికి ఆదర్శము అవుతున్నాడు .  
ఈ  రోజు ఫాథర్స్ డే  సంద్రాభంగా  మన యువ క్రికెటర్ అయినా విరాట్ కోహ్లీ తన తండ్రి కి ట్వీటర్  లో కోహ్లీ చిన్న నాటి ఒక్క క్యూట్ ఫోటో ని పెట్టి ఫాథర్స్  డే  అభినందనలు తెలిపారు . 

VENKATESH BABU BANGARAM

చాలా రోజులు  తరవాత సోలో హీరోగా  వసుతున్నారు విక్టరీ వెంకటేష్ బాబు బంగారం  సైలెంట్గా షూటింగ్ స్టార్ట్  చేశారు అంతేయ్ సైలెంట్గా షూటింగ  కంప్లీట్  చేసుతున్నారు డైరెక్టర్ మారుతి. ఆయితే చిత్ర  యూనిట్ కూడా ఎలాంటి అప్డేట్ ని  కూడా బయటకు ఇవ్వడము లేదు. ఇదంతా పక్క ప్లానింగ్ తో జరగడము, మారుతి వర్కింగ్ స్కిల్స్  మీద విక్టరీ వెంకటేష్ ఫుల్ జోష్ లో  ఉన్నారు అని టాక్ . బాబు బంగారం ని జులై 15 2016 కి రిలీస్ చేయాలని చూసుతున్నారు  చిత్ర నిర్మాత .  బాబు బంగారం లో నయనతార  వెంకటేష్ తో జోడి కడుతుంది .  ఈ మూవీ తో హ్యాట్రిక్  విజయం  అందుకోవాలి అని ఆశిద్దాము .  




AKKINENI MISSILE



అక్కినేని అఖిల్ తన కెరీర్ లో రెండవ చిత్రం 'MISSILE ' సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాడు. తన తొలి చిత్రంతో అందరిని ఆకట్టుకున్న అఖిల్  ఈ  చిత్రం లో కూడా తనదియైన నటనతో అందరిని మరింతగా ఆడియెన్సు ని తన వేయిపు తిప్పుకోవాలి చుసుతున్నాడు .
అయితే  ఈ చిత్రంనికి కధ  కోన వెంకట్ ,శ్రీనువైట్లా, సంగీతం  దేవి శ్రీ ప్రసాద్ చేసుతున్నారు ,నిర్మాణం అక్కినేని నాగార్జున తీసుకోగా , శ్రీనువైట్లా డైరెక్షన్ అందిస్తున్నారు.  అక్కినేని అఖిల్ కి రెండవ చిత్ర0  మంచి విజయము ఇవ్వాలి అని  కోరుకుందామ.  

Saturday, 18 June 2016

BEER BEER HOT HOT

వాతావరణం హాట్ హాట్‌గా ఉన్నప్పుడు ఒక చ‌ల్ల‌ని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా! అవును, మ‌రి. మ‌జాగానే ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మ‌జా అందుతుంది. లేదంటే అంద‌దు. అంటే డ్రింకింగ్‌ అల‌వాటు ఉన్న‌వారైతేనే బీర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతార‌ని అర్థం. కానీ మోతాదుకు మించి తాగితే బీర్‌తోనూ అన‌ర్థాలు త‌ప్ప‌వు, బీర్ తాగడం అనేది ఇప్పుడు చాలా మాములు విషయం అయిపోయింది, ఒకప్పుడు మందు తాగాలంటే అది చాలా పెద్ద తప్పుగా భావించేవారు, కాని ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసిన, క్రికెట్ మ్యాచ్ ఉన్న, పండగలకి చుట్టాలు వచ్చిన, వీకెండ్ అయిన ఖచ్చితంగా బీరు పొంగాల్సిందే అన్నట్టుగా మారిపోయింది కాలం.
ఏదైనా సరే మోతాదుగా తీసుకుంటే ఎటువంటి అనర్దాలు ఉండవు, మోతాదు మించితేనే అనారోగ్యం పాలు కావాల్సివస్తుంది, కాని బీరుని మితంగా తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది,ఆరోగ్యంగా ఉన్న మ‌గ లేదా ఆడ మ‌నిషి రోజుకు 12 ఔన్సుల (దాదాపు 350 ఎంఎల్‌) మోతాదులో బీర్ తాగితే దాంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జ‌బ్బులు:
హార్వ‌ర్డ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ వారు చేసిన పరిశోధనల ప్రకారం, బీరులో పాలీఫినాల్స్ అన‌బ‌డే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.బీర్‌ను త‌గిన మోతాదులో సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతోపాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.బీరు రక్త నాళాలని గట్టి పడకుండా చూసి, ర‌క్తం గడ్డ‌క‌ట్ట‌కుండా కాపాడుతుంది,దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్స్ వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.
కిడ్నీల్లో రాళ్లు:
బీర్‌ను త‌ర‌చూ తాగడం వల్ల కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం కూడా త‌గ్గుతుంద‌ట‌. ఫిన్‌లాండ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ప్ర‌యోగాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. అంతేకాకుండా శ‌రీరంలోని విష ప‌దార్థాలు కూడా బ‌య‌టికి వెళ్లిపోతాయ‌ట‌. ప్ర‌ధానంగా కాల్షియం పేరుకుపోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డే కిడ్నీ రాళ్ల‌ను అడ్డుకోవ‌డంలో బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ట‌.
ఎముక‌ల‌కు:
బీర్ల‌లో సిలికాన్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది ఎముక‌ల పోష‌ణకు ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌. కాబ‌ట్టి బీర్‌ను తాగితే అందులోని సిలికాన్ వ‌ల్ల ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. 2009లో టఫ్ట్స్ యూనివ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది.
వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు:
బీర్‌లో విట‌మిన్ బి, ఈస్ట్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. దీని వల్ల బీర్ వెంట్రుక‌ల‌కు ఆరోగ్యాన్నిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెర‌గ‌డంలో బీర్ ఉపయోగ‌ప‌డుతుంది.
జ్ఞాప‌క‌శక్తికి:
రష్ యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ సెంట‌ర్ వారు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం త‌ర‌చూ బీర్ తాగుతుంటే జ్ఞాప‌క‌శ‌క్తి సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు 23 శాతం వ‌రకు తగ్గుతాయ‌ట‌. అంతేకాదు బీర్ తాగ‌డం వ‌ల్ల మెద‌డులో కొత్త క‌ణాలు వృద్ధి చెందుతూ జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త, రీజ‌నింగ్ ప‌వ‌ర్ వంటివి పెరుగుతాయ‌ట‌. వృద్ధాప్యంలో అల్జీమ‌ర్స్‌, దెమెంతియా వంటి వ్యాధులను రాకుండా చూసుకోవ‌చ్చ‌ట‌.
ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌కు:
బీర్‌లో క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. త‌గిన మోతాదులో బీర్‌ను తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌.
డ‌యాబెటిస్‌:
బీర్ల‌లో ఉండే ఆల్క‌హాల్ ఇన్సులిన్ సెన్సిటీవిటీని అధికం చేస్తుంద‌ట‌. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. 2011లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ఓ రీసెర్చి ప్ర‌కారం త‌ర‌చూ త‌గిన మోతాదులో బీర్ల‌ను తాగుతున్న వారిలో టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 25 శాతం వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ట‌. బీర్ల‌లో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తుంద‌ట‌.
ఎన్ని బెనిఫిట్స్ ఉన్న తక్కువ మోతాదులో తాగితేనే అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, అదే పనిగా ఎక్కువ మోతాదులో బీర్లు తాగితే హార్ట్ సమస్యలతో పాటు, కిడ్నీ సమస్యలు వచ్చే ఆవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు, సూపర్ స్టార్ రజినికాంత్ చెప్పిన్నట్టుగా భోజనం అయిన బీరు అయిన మితంగా తీసుకుంటేనే ఔషదం, అమితంగా తీసుకుంటే విషం అని గుర్తుపెట్టుకోండి.
Nenu andariki tagani encourage cheyadam ledu its just a information.
....

MANCHU MOHAN BABU ACCIDENT



ఈ రోజు ఉదయం
మంచు మోహన్ బాబు 
గారుకి
కోడలు హీరో మంచు
విష్ణు భార్య కి ప్రమాదం 
జరిగింది.

ఈరోజు ఉదయం రాజేంద్రరా నగర్  దగ్గరలో లక్ష్మిగూడ వద్ద మోహన్ బాబు ప్రయాణం  చేసుతున్న 
 కారును  వేగముగా వచ్చేయా  కారునుని  ఢీ  కొట్టాడామ్ తో  ప్రమాదం  జరిగింది 
మంచు విష్ణూ భార్య ,మోహన్ బాబు కోడల కి  గాయాలుయ్యాయి 
ఐతే మోహన్ బాబు గారికి మాత్రము ఎటువంటి  గాయాలు కాలేదు . 
వెంటనే  వీరిని  చికిత్స  నిమిత్తము  అస్పత్రికి తరలించారు 
హైదేరాబద్ నుండి జాలాపల్లి ఫాoహౌస్ కి వెళుతుండగా. ఈ  ప్రమాద0  జరిగింది అని తెలుసుతుంది 
తెలుసుతుంది . 
  




CONJURNG 2

the conjuring 2 

The freakiest thing happened in the town of Tiruvannamalai, Tamil Nadu, on Thursday when a senior citizen went to watch The Conjuring 2 at a local theatre. 
He passed away in the theatre while watching the horror movie, says a Times Of Indiareport.

The Conjuring 2 is a horror film that is said to be based on paranormal incidents and activities. 
The man, named G. Ram Mohan, a native of Kadapa district, complained of chest pains while watching the film and ambulances were called. But before their arrival the 65-year-old man fainted and passed away. He was then taken to a local hospital by the man who was accompanying him for the film. The man took the body in an auto rickshaw and police officials said they didn't have any way to verify his identity, The Hindu reports. 
Reports said the body never reached the hospital as the man accompanying Mohan probably went to Kadapa.

PAWAN KALYAN NEW MOVIE WITH DOLLY


PAWAN KALYAN NEW MOVIE WITH 

 DOLLY








After the disastrous show of 'Sardaar Gabbar Singh', Pawan Kalyan is trying to bounce back and please his fans with SJ Surya's project. We are aware that the film revolves around a factionist. So, the makers are in search of an apt title.

Earlier, the film rumoured to be titled as 'Husharu'. But, the makers thrashed out this news. Now, another title 'Kadapa King' came into the light. It is because Pawan's close associate Sharath Maraar recently registered this title in the film chamber. So, everyone started guessing that 'Kadapa King' will be the title for this film. Reports say that Rakul has been selected in place of Shruti Hassan to play the female lead.

We need to wait for some more time ................................................................

13 QUESITION TO MUDARGADA

శ్రీ శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి, ముందుగా మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు ఇంకా నాదేశం, నా వాళ్ళు ఏ ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నారో చూపినందుకు....కానీ మీ ఆటలు ఎక్కువకాలం సాగవులెండి.. కులాల రొచ్చుతో రాష్ట్రాన్ని కడిగిపారేసారు, ఒక మూర్ఖుడు ప్రాంతీయవాదంతో అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే, ఆగాయం ఇంకా పచ్చిపచ్చిగా మనసుల్ని సలుపుతుంటే, మళ్ళీ కులాల కంప తెచ్చి మొత్తం కెలికిపారేసారు. మీ గుండెలపై చెయ్యి వేసుకుని కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి సార్‌... 1. జాతి అంటే ఏంటి కులం అంటే ఏంటి? కాపుకులం, కాపు జాతి ఎలా అయ్యింది? 2. సమస్యలు కేవలం కాపులకే ఉన్నాయా? ఇంకెవరికీ లేవా? 3. మీరు తినే తిండి, కట్టే బట్ట, నడిచే దారి మన కులం వాడు చేస్తేనే వాడుకుందామా ? లేకపోతే పస్తుల్తో చచ్చిపోదామా,నగ్నంగా ఊరేగుదామా, నాజాతి స్మశాన వేదికలో పిశాచాలై నర్తిద్దామా? ప్రస్తుతానికి వస్తే, సరే కాపులకి సమస్యలు ఉన్నాయి ఒప్పుకుందాం(?) మీరు కూడా వారికోసమే పోరాడుతున్నారు(?) 4 . మరి ఆపోరాటం దివంగత వైఎస్‌ఆర్‌ మరియు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏమయింది? 5. ఒకపక్క ప్రభుత్వం స్ధిరపడలేదు. ఉద్యోగులు ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ సిగ్గు లేకుండా ఇంకా హైదరాబాదుకి బానిసలై బాన్చన్‌ దొర అనుకుంటూ బతికేస్తున్నారు, హోదాకి గతిలేదు, ప్యాకేజీ పత్తాలేదు, చేతిలో చిల్లుగవ్వలేదు, ఇటువంటి దుర్బరమైన స్ధితిలో వీలైతే సాయంచేయాల్సిందిపోయి ఇలా ఇరుకున పెట్టడం, విద్వేషాలు రగల్చడం, అత్యాచారం చేయడం కంటే ఘోరం, హత్యచేయడం కంటే నేరం, కాదంటారా? 6. లక్షల్లో వచ్చిన వారిని సమన్వయం చేయలేకపోవడం ముమ్మాటికీ మీ చేతకానతనం, కాదంటారా? 7.సభకి వచ్చిన వారిని రెచ్చగట్టడం కుట్రలో భాగం కాదని నిరూపించగలరా? 8. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం నేరం కాదంటారా? 9. వాళ్ళని అరెస్ట్‌ చెయ్యకుండా సన్మనాలు చెయ్యాలా? 10. ఆరోజు జరిగిన విధ్వంసంలో ఎవరికైనా ఏమైనా జరిగితే, వారిలో మనవాళ్ళు ఉంటే ఏంటి పరిస్ధితి? మీ ఇంట్లో చిన్న పాప ఏడిస్తేనే కావలసిందేంటో కనుక్కుని అవసరం తీరుస్తారుగా, మరి ఆరోజు చిన్నపిల్లలు, వృద్దులు, ఆరోగ్యం బాలేని వారు, ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెట్టి ఉంటారు, వాళ్ళు మనుషులు కారా? అసలు మానవత్వం ఉందా మీకు? దానికి కారణమైన వాళ్ళని వదిలెయ్యమని మళ్ళీ దీక్ష చేస్తునారు, సిగ్గుందా మీకు? 11. నిజమే ఆనాడు జరిగిన విధ్వంసం రాయలసీమ రౌడీల పనే అని ప్రభుత్వం విమర్శించింది, అంతమాత్రాన అసలైనవాళ్ళు దొరికినా వదిలెయ్యమనడం అదేం లాజిక్‌ అసలు? 12. సరే ఉద్యమం చేస్తున్నారు, కానీ సరైన ఉద్యమ కార్యాచరణ ఏది? కార్యాచరణేలేనిదానిని స్వార్ధపూరిత ప్రేరేపణగా ఎందుకు నిర్వచించకూడదు? ఇంట్లో కూర్చుని కంచాన్ని బాదడం కాదు సార్‌, రోడ్డు మీద ఎందరో ఆకలితో మూడిపోతతున్నారు. వాళ్ళు మనుషులు కాదా ? కులాన్ని కాదు వీలైతే వాళ్ళని ఉద్దరించండి,. స్వార్ధంతో యాగం చేసినవాడు శిభి చక్రవర్తి అయినా నేలలోకి తొక్కేసిన ధర్మం సార్‌ మనది. మర్చిపోతే ఎలా? లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ 13. ఎందుకు సార్‌ మమ్మల్ని మనుషుల నుండి జాతి పేరుతో దూరం చేసేశారు? సరే సార్‌ జరిగిందేదో జరిగింది..కానీ రిజర్వేషన్లు ఎందుకు అనవసరంగా, ఏకంగా ప్రత్యేక దేశం అడగండి , హాయిగా ఏ దీవులకో కాపుస్ధాన్‌ అనో కాపు దేశం అనో పేరు పెట్టుకుని వెళ్ళిపోదాం. ఇంత జరిగాకా వీళ్ళతో కలసి బ్రతకడం కష్టంగా ఉంటుంది. నిన్నటిదాకా కలసి బతికిన స్నేహితుల భుజాలపై చేతులెయ్యాలంటే సిగ్గుగా ఉంది సార్‌, వాళ్ళ కళ్ళల్లోకి చూడాలంటే బెరుకుగా ఉంటుంది. తప్పు చెయ్యకుండానే తలొంచుకునే పరిస్ధితికి వచ్చేసాం సార్‌. ఇంకెందుకు ఇక్కడ, మనదేశం పోదాం, వర్గానికో రాష్ట్రాన్ని చేసి మన పల్లకీల్లో మనమే కూర్చుందా, లాగేవాడితో మనకేంటి పని.. మన దేవుణ్ణి మనమే సృష్టించుకుందాం , వీధికో గుడి వెలుస్తున్న ఈరోజుల్లో దేవుణ్ణి సృష్టించడం ఎంతసేపు రాయి చెక్కితే రూపం, బొట్టుపెట్టి చేతులు జోడిస్తే దేవుడు. ఇహ కాపు గీత రాసే పని కాపునాడుకి అప్పగిద్దాం, కాపు పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు రాసేపనిని సాక్షి వారికి అప్పగిద్దాం,(వారిది మన జాతి(?) కాకున్నా కట్టు కధలు అల్లడంలో వారు దిట్టలు కనుక) అందుకనే దేశాన్ని అడగండి మనం పోదాం, మనం పోతే మిగిలిన వారు మాత్రం ఎందుకుండిపోవాలిక్కడ, అందుకే నా మిగతా జాతి(?) సోదరులారా మీరూ గోంతు పెగల్చండి, తగలబెట్టండి, కులాధారిత దేశ సాధనకి నడుంకట్టండి%లల మనం బతికితే చాలు పక్కోడి బాగు మనకెందుకు, అందుకే ఉద్యమిద్దాం. ''కాదు నాది భారతదేశం, నేను భారతీయున్ని, నాదేశ సమగ్రతే నాకు ముఖ్యం'' అనుకుంటే నిలదయ్యండి ముద్రగడ పద్మనాభం మరిము వెనకుడి చిచ్చు రాజేస్తున్న రాజీకీయ శకునుల్ని... జాతి వైరాలతో, కులం కొట్లాటలతో పబ్బం గడుపుకోవాలనుకునే సన్నాసులకి బుద్ది వచ్చే వరకూ ప్రశ్నంచండి. ఇటువంటి నికృష్టుల చేతిలో రాష్టృం నాశనం కాకుండా కాపాడుకుందాం. మనుషులుగా బ్రతుకుదాం, మానవ సంబంధాలతో బతుకుదాం................................

JOBS IN IT WING

ఈ ఐటి వింగ్ ధద్ధమ్మలు పార్టీ లో నిలదొక్కుకోడానికి పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారు, వీళ్ల పైత్యం ఎంత పెరిగింది అంటే పార్టీ పేరు పెట్టుకొని జనాలను మోసం చెయ్యడమే కాక అందులో సాక్షి వాళ్ళను కూడా భాగస్వాములను చేసి ఇటు పార్టీకి అటు సాక్షి కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు , ఐటి వింగ్ ఏర్పడిన కొత్తలో వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అని సాదించేస్తున్నారు అని చెప్పుకోడానికి పార్టీ పెద్దలకు చూపించుకోడానికి యువతకు జాబ్ మేళా అని చెప్పి జాబులు ఇస్తాము అని చెప్పి పార్టీ పేరు మీద ఆఫర్ లెటర్స్ ఇచ్చారు తీసుకున్న వాళ్ళు ఆనందంతో జాబు లో జాయిన్ అవ్వడానికో వెళ్తే అక్కడ ఆ కంపెనీ లేదు అంట , ఇంత దారుణంగా మోసపోయిన వాళ్ళు ఐటి వింగ్ మోసాన్ని మీడియా కు చెప్పడానికి వెళ్తుంటే మేము నచ్చజెప్పి ఆపాము లేకుంటే ఈ పాటికి పార్టీ పరువు మూసిలో కలిసేది వీళ్ల ఫోటో పోజులు కోసం పబ్లిసిటీ కోసం పార్టీ పేరుతో మోసం చేస్తున్నారు . అందుకే అనేది కుక్క చేసే పని కుక్క చెయ్యాలి గాడిద చేసే పని గాడిద చెయ్యాలి , కుక్కను సింహాసనం ఎక్కిస్తే ఎలా ఉంటుందో అలాగే పెళ్లిళ్ల బ్రోకర్లను జి మెయిల్ కు పేస్ బుక్ కు తేడా తెలియని వాళ్ళను క్యాంటీన్ లో బోజనాలు సప్లె చేసే వాళ్ళను , హాస్పిటల్ లో టిష్యూ పేపర్ లను సప్లె చేసే వాళ్ళను ఐటి వింగ్ లో కూర్చో బడితే ఇలాగే ఉంటుంది , వీళ్ళకు బుద్ధి చెప్పకుండా ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున బోర్డ్ మార్చేసిన అమీర్పేట్ కంపెనీ అనే ప్లేస్ లో యువతను మోసం చేసిన జగన్ పార్టీ , పార్టీ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్న మోసపోయిన యువత అని చూడాల్సి వస్తుంది