చాలా రోజులు తరవాత సోలో హీరోగా వసుతున్నారు విక్టరీ వెంకటేష్ బాబు బంగారం సైలెంట్గా షూటింగ్ స్టార్ట్ చేశారు అంతేయ్ సైలెంట్గా షూటింగ కంప్లీట్ చేసుతున్నారు డైరెక్టర్ మారుతి. ఆయితే చిత్ర యూనిట్ కూడా ఎలాంటి అప్డేట్ ని కూడా బయటకు ఇవ్వడము లేదు. ఇదంతా పక్క ప్లానింగ్ తో జరగడము, మారుతి వర్కింగ్ స్కిల్స్ మీద విక్టరీ వెంకటేష్ ఫుల్ జోష్ లో ఉన్నారు అని టాక్ . బాబు బంగారం ని జులై 15 2016 కి రిలీస్ చేయాలని చూసుతున్నారు చిత్ర నిర్మాత . బాబు బంగారం లో నయనతార వెంకటేష్ తో జోడి కడుతుంది . ఈ మూవీ తో హ్యాట్రిక్ విజయం అందుకోవాలి అని ఆశిద్దాము .
VENKATESH BABU BANGARAM
on 04:19:00
0 comments: