ఈ రోజు ఉదయం
మంచు మోహన్ బాబు
గారుకి
కోడలు హీరో మంచు
విష్ణు భార్య కి ప్రమాదం
జరిగింది.
ఈరోజు ఉదయం రాజేంద్రరా నగర్ దగ్గరలో లక్ష్మిగూడ వద్ద మోహన్ బాబు ప్రయాణం చేసుతున్న
కారును వేగముగా వచ్చేయా కారునుని ఢీ కొట్టాడామ్ తో ప్రమాదం జరిగింది
మంచు విష్ణూ భార్య ,మోహన్ బాబు కోడల కి గాయాలుయ్యాయి
ఐతే మోహన్ బాబు గారికి మాత్రము ఎటువంటి గాయాలు కాలేదు .
వెంటనే వీరిని చికిత్స నిమిత్తము అస్పత్రికి తరలించారు
హైదేరాబద్ నుండి జాలాపల్లి ఫాoహౌస్ కి వెళుతుండగా. ఈ ప్రమాద0 జరిగింది అని తెలుసుతుంది
తెలుసుతుంది .
0 comments: