Saturday, 18 June 2016

JOBS IN IT WING

ఈ ఐటి వింగ్ ధద్ధమ్మలు పార్టీ లో నిలదొక్కుకోడానికి పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారు, వీళ్ల పైత్యం ఎంత పెరిగింది అంటే పార్టీ పేరు పెట్టుకొని జనాలను మోసం చెయ్యడమే కాక అందులో సాక్షి వాళ్ళను కూడా భాగస్వాములను చేసి ఇటు పార్టీకి అటు సాక్షి కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు , ఐటి వింగ్ ఏర్పడిన కొత్తలో వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అని సాదించేస్తున్నారు అని చెప్పుకోడానికి పార్టీ పెద్దలకు చూపించుకోడానికి యువతకు జాబ్ మేళా అని చెప్పి జాబులు ఇస్తాము అని చెప్పి పార్టీ పేరు మీద ఆఫర్ లెటర్స్ ఇచ్చారు తీసుకున్న వాళ్ళు ఆనందంతో జాబు లో జాయిన్ అవ్వడానికో వెళ్తే అక్కడ ఆ కంపెనీ లేదు అంట , ఇంత దారుణంగా మోసపోయిన వాళ్ళు ఐటి వింగ్ మోసాన్ని మీడియా కు చెప్పడానికి వెళ్తుంటే మేము నచ్చజెప్పి ఆపాము లేకుంటే ఈ పాటికి పార్టీ పరువు మూసిలో కలిసేది వీళ్ల ఫోటో పోజులు కోసం పబ్లిసిటీ కోసం పార్టీ పేరుతో మోసం చేస్తున్నారు . అందుకే అనేది కుక్క చేసే పని కుక్క చెయ్యాలి గాడిద చేసే పని గాడిద చెయ్యాలి , కుక్కను సింహాసనం ఎక్కిస్తే ఎలా ఉంటుందో అలాగే పెళ్లిళ్ల బ్రోకర్లను జి మెయిల్ కు పేస్ బుక్ కు తేడా తెలియని వాళ్ళను క్యాంటీన్ లో బోజనాలు సప్లె చేసే వాళ్ళను , హాస్పిటల్ లో టిష్యూ పేపర్ లను సప్లె చేసే వాళ్ళను ఐటి వింగ్ లో కూర్చో బడితే ఇలాగే ఉంటుంది , వీళ్ళకు బుద్ధి చెప్పకుండా ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున బోర్డ్ మార్చేసిన అమీర్పేట్ కంపెనీ అనే ప్లేస్ లో యువతను మోసం చేసిన జగన్ పార్టీ , పార్టీ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్న మోసపోయిన యువత అని చూడాల్సి వస్తుంది
banner
Previous Post
First

0 comments: