పవన్ కళ్యాణ్ కధానాయకుడుగా వసుతున్న కొత్త చిత్రం టైటిల్ ముందు 'హుషారు' అని టాక్ వచ్చిన అది తమ ఆలోచనలో లేదు అని చెపుతున్నారు చిత్ర యూనిట్ . డాలీ కథను తెరకుఎక్కించే విధానము చూసితే హుషారూ అనే టైటిల్ సరిపోదు అని తెలుసుతుంది . అయితే మధ్యలో ఒక్క కొత్త పేరు వెలుగులోకి వచ్చింది కడపకింగ్ పేరు తో పవన్ కళ్యాణ్ చిత్రం వసుతుందీ అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనాలు. మరి నిజముగా పవన్ కళ్యాణ్ అలాంటి టైటిల్ తో సినిమా చేస్తారా అని సినీ వర్గాల్లో ఆశ్తికారముగా మారింది. ఈ పేరు వెలుగులోకి రావడానికి కూడా బలమైన కరణాలు ఉన్నాయి .పవన్ కళ్యాణ్ స్నేహతుడు అయినా చిత్ర నిర్మాత శరత పవర్ స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి కడప కింగ్ అని పేరు ను రిజిస్టర్ చేయించారు అంటా.
ఆల్ తే బెస్ట్ ఫోర్ కడప కంగ్ KADAPA KING PAWAN KALYAN
on 21:23:00
0 comments: