ప్రిన్స్ మహేష్ బాబు సినిమా గురించి పవన్ కళ్యాణ్ కాసంత పెద్ద తెయ్యాగంమే చేసాడు .ఆ తెయ్యగం గురించి తెలియాలి అంటేయ్ పవన్ కళ్యాణ్ సన్నిహితులు దేగ్గర తెలుసుతుంది . ఈ రోజులో స్టార్ హీరోలు డేట్స్ సంపాదించాలో ఎంతో కష్టమో అందరికి తెలుసు .అలాంటిది డైరెక్టర్ గా గత 15 సం నుండి సరేనా హిట్ లని డైరెక్టర్ స్.జ్.సూర్య గతము లో పూరి ల డిజాస్టర్ ఇచ్చిన తమ ఇద్దరు మధ్య మంచి స్నేహబంధం ఉండడం తో స్.జ్ సూర్య పవన్ తన తాజా చిత్రం డైరెక్ట్ చేయడానికి అవకాశము ఇచ్చారు.ఇదే సమయము లో చాలా కాలము ముందు మహేష్ బాబు నటిసుతున మురుగదోస్ చిత్రంలో విల్లన్ గా నటిసత్తాను ను సూర్య మురుగదోస్ కి మట ఇవ్వడము జరింగింది .అయితే ఇక్కడ ఒక్క ప్రోబ్లెం వచ్చింది రెండు చిత్రాల షూట్యంగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కావడంతో స్.జ్ సూర్య అసలు ప్రోబ్లెం వచ్చింది. తమకి జులై నెల నుండి బల్క్ డేట్స్ కావాలి అని మురుగదోస్ వత్తిడి తీసుకురవడమ్ తో స్.జ్. సూర్య లో టెన్షన్ మొదలు అయింది దీనితో స్,జ్.సూర్య తన ప్రోబ్లెం ని పవన్ కళ్యాణ్ చెప్పడము జరింగింది . పవన్ దీని గురించి ఆలోచించి సూర్య కి ఈలా చెప్పాడు అని తెలుసుతుంది ."ఇప్పుడు నీకు ఉన్నా రెండు ఆప్షన్స్ చుస్తేయ్ నా చిత్రం డైరెక్ట్ చేయడము కన్నా మహేష్ మురుగదోస్ చిత్రం చేయడము మంచిది ఇంత పెద్ద ప్రాజెక్టు హ్యాండ్ ఇచ్చి ఇబంది పెట్టడము కరెక్ట్ కాదు నటుడు గా ఎదగాలి అనుకునప్పుడు ఎలాంటి అవకాశము వాదులోకోవద్దు పైగా నేను ఎప్పుడు కావాలితేయ్ అప్పుడు అందుబాటులోనే ఉంటాను కావాలి అంటే నువ్వు నన్నువచ్చే ఏడాది డైరెక్ట్ చేయచ్చు" అని చెప్పారు మన పవర్ పవన్ కళ్యాణ్ .
జై పవర్ పవన్ కళ్యాణ్
0 comments: