మెగా హీరోస్ ని కవర్ చేసుతున్న రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికె రామ్ చరణ్ ,బన్నీ తో నటించి మంచి మార్క్స్ సంపాదించుకున్న రకుల్.
ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కొత్తగా నటిస్తున్న చిత్రం కడప కింగ్ లో పవర్ స్టార్ సరసన నటిసుతుంది . . అయితే మొదటిగా శృతి హాసన్ ని ఎంపిక చేసుకున్నారు చిత్ర డైరెక్టర్ డాలీ శృతి హాసన్ డేట్స్ సరిపోక ఇప్పుడు ఈ కారణము తో రకుల్ ప్రీత్ సింగ్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశము దక్కిన్చుకుంది . అయితే రకుల్ కూడా మంచి లక్య్ అనే చెప్పుకోవాలి .
0 comments: