Uncategories
రాఘవ లారెన్స్ కు సినిమా చూపించిన పోలీస్
రాఘవ లారెన్స్ కు సినిమా చూపించిన పోలీస్
రాఘవ లారెన్స్ కు సినిమా చూపించారు తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు . వేందర్ మూవీస్ మదన్ లారెన్స్ కి ఎప్పటినిడో ఒక్క మంచి స్నేహం ఉన్నది. అయితే మదన్ సైడ్ బిసినెస్ గా కాలేజ్ లో సీట్స్ ఇస్తాను అని కొన్ని కోట్ల కొల్లగొడతాడు అని ఆరోపణన్లు ఎదురుకుంటున్న మదన్. లారెన్స్ స్నేహితుడు కావడము తో,మన లారెన్స్ ని కూడా కంటిన్యూ గా రెండు గంటలు వరకు మన తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ వారు చాలా విషయాలు గురించి అడిగి తెలుసుకున్నారు .దీని తో తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇంకా ఎంత మంది ని విచారణ చేస్తురూ అని కంగారు పడుతున్నారు సినీ ప్రముఖులు .
0 comments: